వార్తలకు తిరిగి వెళ్లండి

డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ శివారులోని చెరువు కట్టపై మంగళవారం ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. లింబ్యతండాకు చెందిన భూక్యా శాంతిగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతి అనుమానాస్పదంగా ఉండటంతో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

