Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువ రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Devender Bale Aug 14, 2026 3:50 PM జగిత్యాలGeneral
యువ రైతు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే - Udayam
జగిత్యాల మండలం చల్గల్ గ్రామానికి చెందిన యువ రైతు పడకంటి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ గడ్డం గంగారెడ్డి, అబ్బూరి మల్లేశం, నలువాల, మహేష్, సందీప్, రాములు, లింగం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...