Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూటీఎఫ్ ఉపాధ్యాయుల ఆర్థిక సహాయం

Follow Udayam on Google
B RAJESH Sep 13, 2026 5:58 PM విజయనగరంGeneral
యూటీఎఫ్ ఉపాధ్యాయుల ఆర్థిక సహాయం - Udayam
గరివిడి మండల చుక్కవలసకు చెందిన గేదల ఈశ్వరరావు ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్కు రూ.90 లక్షలు అవుతుందని వైద్యులు తెలపడంతో ఆ కుటుంబం దాతల సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఈ విషయానికి సంబంధించి యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయులు కొంతమంది తమ వంతుగా 30,000 రూపాయలను ఆ కుటుంబానికి అందజేశారు. కుటుంబ సభ్యులు వారికి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...