Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 2:07 PM రాజన్న సిరిసిల్లGeneral
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు - Udayam
ముస్తాబాద్ మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఆవిర్భావ వేడుకలను కాంగ్రెస్ యూత్ నాయకులు ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి సంబరాలు చేశారు.నాయకులు ముస్తాబాద్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రంజాన్ నరేష్ గారు, సారుగు రాకేష్, మిడిదొడ్డి భాను గారు, శీల ప్రశాంత్ గారు, బాదావత్ గోవర్ధన్.

Comments

G
Loading comments...