వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (యూసీఎస్‌ఎఫ్) వైద్య సంస్థకు ప్రవాస భారతీయులు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, రమ దంపతులు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు) విరాళం అందజేశారు.
వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు గ్రామీణ వైద్యం, పరిశోధనలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శాశ్వత నిధిని (ఎండోమెంట్) ఏర్పాటు చేసినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

