Udayam Digital
Menu

కేరళ పోలీసు అరుదైన రికార్డు

Shruthi Nov 18, 2026 9:39 PM జాతీయంGeneral
కేరళ పోలీసు అరుదైన రికార్డు - Udayam Digital
కాసర్‌గోడ్‌కు చెందిన పోలీస్ అధికారి శిజిత్ ఇటీవల జరిగిన ‘కేరళాథాన్‌’లో అరుదైన ఘనత సాధించారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా రోజుకు 42 కిలోమీటర్ల చొప్పున 14 రోజుల్లో 590 కిలోమీటర్లు పరుగెత్తి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కవర్ చేశారు. 40 ఏళ్ల వయసు తర్వాత పరుగుపందాలపై దృష్టి సారించిన ఆయన తిరువనంతపురంలో ఈ మారథాన్‌ను పూర్తి చేశారు.

Comments

G
Loading comments...