Udayam Digital
Menu

ఉద్యోగాల స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు: శ్యామల

Shruthi Nov 18, 2026 9:50 PM గుంటూరుGeneral
ఉద్యోగాల స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు: శ్యామల - Udayam Digital
జనసేన కార్యాలయం కేంద్రంగా జరిగిన ఉద్యోగాల కుంభకోణంలో రూ.7.5 కోట్లు వసూలయ్యాయని ఆరె శ్యామల తాడేపల్లి మీడియా సమావేశంలో ఆరోపించారు. అధికారిక ముద్రలు, ఐడీ కార్డులతో ప్రైవేట్ కార్యకలాపాలు ఎలా సాగాయని ప్రశ్నించిన ఆమె, పెద్దిరాజుకు రూ.1.49 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్నారు. కోట రుక్మిణి, కంపెనీ యాజమాన్యం సహా అన్ని ఖాతాల లావాదేవీలను బయటపెట్టాలని శ్యామల డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...