తెలంగాణ రియల్ కొనుగోలుదారులకు ఊరట

తెలంగాణలో ఇల్లు, ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన వినియోగదారులకు రెరా ఊరటనిచ్చింది. మొత్తం 17 కేసుల్లో బిల్డర్లు, ప్రమోటర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీహెచ్‌ఈఎల్ సొసైటీలో 38 మంది సభ్యులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్లు వెంటనే పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
పలు వివాదాస్పద ప్రాజెక్టుల కొనుగోలుదారులకు చెల్లించిన మొత్తాన్ని 10.85 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
Comments
Loading comments...
