Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియాను పారబోసిన గిరిజన రైతులు

Follow Udayam on Google
B Ganga Aug 29, 2026 7:53 PM పార్వతీపురం మన్యంGeneral
యూరియాను పారబోసిన గిరిజన రైతులు - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం మూలిగూడ, గొరడ గిరిజన గ్రామాల రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ శనివారం గ్రామసభలో కీలక తీర్మానం చేశారు. రసాయనిక ఎరువులు వినియోగించరాదని నిర్ణయించారు. యూరియా కొనుగోలు చేసిన నలుగురు రైతులు గ్రామసభ సమక్షంలో దానిని పారబోసి, ఇకపై సహజ ఎరువులనే వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం రైతులు జీవామృతాన్ని తయారు చేశారు.

Comments

G
Loading comments...