వార్తలకు తిరిగి వెళ్లండి

యాప్‌తో పనిలేకుండా ఆధార్ కార్డుపై యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దేముల్ మండల రైతులు సంగారెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్మార్ట్‌ఫోన్లు లేక బుకింగ్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం వచ్చే నిల్వలను అందరికీ అందజేస్తామని ఏఓ పవన్ ప్రీతం హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
Comments
Loading comments...

