వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ అర్బన్ ఏరియాలలో
యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ కిసాన్ మోర్చా నేతలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే పోలీసులు వారిని అరెస్ట్ చేసి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్‌రెడ్డితో పాటు నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

