Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం రైతుల పడిగాపులు

Follow Udayam on Google
RR REDDY Sep 09, 2026 7:45 PM నిజామాబాద్General
యూరియా కోసం రైతుల పడిగాపులు - Udayam
ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో యూరియా కోసం రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు కీలక సమయంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నామని, యాప్ విధానం మరింత సమస్యగా మారిందని ఆరోపించారు. తమ గ్రామానికి కేటాయించిన యూరియాను స్థానిక రైతులకే అందించాలని, అధికారులు వెంటనే స్పందించి యూరియా కొరతను తీర్చాలని కోరారు .

Comments

G
Loading comments...