Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్

Follow Udayam on Google
RR REDDY Sep 16, 2026 3:32 PM నిజామాబాద్General
యూరియా కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ - Udayam
యూరియా బుకింగ్ కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని బుధవారం సిరికొండ రైతువేదికలో వ్యవసాయ అధికారి నరసయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. రైతులు ఎవరైనా మృతి చెందినట్లయితే వారి పట్టా పాస్‌బుక్‌ను వారి భార్య లేదా భర్త పేరుతో నమోదు చేసి యూరియా బుకింగ్ చేసుకునేలా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు ఏవో నరసయ్య తెలిపారు. అలాగే రైతుల కోసం సీడ్ రిజిస్ట్రేషన్ కూడా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...