Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం చెప్పులను క్యూలో పెట్టిన రైతులు

Follow Udayam on Google
babu varun Aug 19, 2026 6:27 PM రాజన్న సిరిసిల్లGeneral
యూరియా కోసం చెప్పులను క్యూలో పెట్టిన రైతులు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని ఫ్యాక్స్ సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు తమ చెప్పులను క్యూలోపెట్టారు. ప్రభుత్వం సూచించిన ఫెర్టిలైజర్ యాప్ లో యూరియా బుక్ చేసిన తర్వాత ఓటిపి చెప్పడానికి చెప్పులను క్యూలో పెట్టారు. అధికారులు స్పందించి ఎరువుల పంపిణీ ప్రక్రియను సులభతరం చేసి, సమయానికి ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Comments

G
Loading comments...