వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్పేట్ గ్రామంలో యూరియా బుకింగ్ కు వినియోగిస్తున్న యాప్ రైతులకు సరిగా అర్థం కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యాప్ సరిగా పనిచేయకపోవడంతో బుకింగ్ ప్రక్రియలో సమస్యలు తలెత్తి, సమయానికి యూరియా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

