వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా గాంధారి పీఎసీఎస్ పరిధిలో యూరియా పంపిణీపై వచ్చిన వార్తలపై జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి బుధవారం స్పష్టత ఇచ్చారు. సొసైటీకి వచ్చిన 1,332 సంచుల యూరియాను ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.
యాప్ లో సాంకేతిక లోపం కారణంగా స్టాక్ పూర్తయిన తర్వాత అదనంగా 582 సంచుల బుకింగ్ నమోదైందన్నారు. సమస్యను కేంద్ర సాంకేతిక బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

