Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా బస్తాలతో వినూత్నంగా నిరసన

Follow Udayam on Google
కల్వకుర్తి అప్డేట్స్ Sep 05, 2026 7:35 PM నాగర్ కర్నూల్General
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ శనివారం ఊట్టికి యూరియా సంచులు కట్టి బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుకు యూరియా కష్టం పోవాలంటే, రైతుబంధు రావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల్సిందేనని, యూరియా యాప్ ను మూసి నదిలో పారవేస్తామని తెలిపారు‌.

Comments

G
Loading comments...