Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూపీలో దీపావళి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 10:08 AM జాతీయంGeneral
యూపీలో దీపావళి, హోలీకి ఉచిత గ్యాస్ సిలిండర్లు - Udayam
ఉత్తరప్రదేశ్‌లో పీఎం ఉజ్వల యోజన అర్హులైన పేద కుటుంబాలకు దీపావళి, హోలీ పండుగల సందర్భంగా ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్లు అందించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఒక్కో పండుగకు ఒక సిలిండర్ చొప్పున పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించే చర్యల్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

Comments

G
Loading comments...