Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ ఫ్రీగా కొనసాగించాలి: రాజీవ్‌ కుమార్‌

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 3:46 PM జాతీయంవాణిజ్యం
యూపీఐ ఫ్రీగా కొనసాగించాలి: రాజీవ్‌ కుమార్‌ - Udayam
మరికొన్ని సంవత్సరాలు యూపీఐ లావాదేవీలను జీరో-ఫీగా కొనసాగించాలని మాజీ నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ సూచించారు. యూపీఐని ప్రజా ప్రయోజన వ్యవస్థగా చూడాలని, స్వల్ప ఛార్జీ కూడా వినియోగదారులను నగదు వైపు మళ్లించే అవకాశం ఉందన్నారు. అక్టోబర్‌ 15 నుంచి రూ.2,000కుపైగా ఎంపిక చేసిన వ్యాపారి చెల్లింపులపై 0.4% ఎండీఆర్‌ అమల్లోకి రానుంది.

Comments

G
Loading comments...