వార్తలకు తిరిగి వెళ్లండి

పండుగ సీజన్ సందర్భంగా విన్‌ఫాస్ట్ తన 7 సీటర్ ఎలక్ట్రిక్ కారు వీఎఫ్7 ధరను రూ.4.10 లక్షలు తగ్గించింది. గతంలో రూ.24.49 లక్షలుగా ఉన్న ఈ కారు ఇప్పుడు రూ.20.39 లక్షలకు అందుబాటులో ఉంది. పెద్ద కుటుంబాల కోసం ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారికి ఈ ధర తగ్గింపు ప్రయోజనం చేకూర్చనుంది.
ఈ కారులో 60.13 కిలోవాట్ బ్యాటరీ, 204 హెచ్‌పీ మోటార్ ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 517 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చ.
Comments
Loading comments...

