వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. మూడేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై సూపర్‌సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 7.60 శాతం,సీనియర్ సిటిజన్లకు 7.45 శాతం వడ్డీ అందించనుంది.సాధారణ ఖాతాదారులకు ఇదే కాలవ్యవధిపై 6.70 శాతంవడ్డీ లభిస్తుంది.
500 రోజుల అక్షయ్ ఎఫ్‌డీపై సాధారణ పౌరులకు 6.85 శాతం,సీనియర్ సిటిజన్లకు 7.35 శాతం,సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ అందిస్తోంది.
Comments
Loading comments...

