వార్తలకు తిరిగి వెళ్లండి

యమహా సంస్థ ఇటలీలో జరుగుతున్న EICMA 2026 ప్రదర్శనలో Xenter E ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇందులో 3.5 kWh లిథియం అయాన్ బ్యాటరీ, 7.5 kW మోటార్‌ను అమర్చింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 108 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.
ఈ స్కూటర్ 33.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 16 అంగుళాల వీల్స్, 800W ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉన్నాయి.
Comments
Loading comments...

