వార్తలకు తిరిగి వెళ్లండి

మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ఎలక్ట్రిక్ SUVని భారత మార్కెట్లో రూ.78.50 లక్షల ధరతో విడుదల చేసింది. 94 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కి.మీ. ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఇందులో 39.1 అంగుళాల MBUX హైపర్ స్క్రీన్ ఉంది.
తయారీ కార్యకలాపాల విస్తరణకు రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది. ఈ కారుపై 36 గంటల్లో 550 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.
Comments
Loading comments...

