Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరప్‌లో భారీ కొనుగోలు..

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 7:18 PM జాతీయంవాణిజ్యం
 యూరప్‌లో భారీ కొనుగోలు.. - Udayam
అంతర్జాతీయంగా వ్యాపారాన్ని విస్తరించే దిశగా అదానీ గ్రూప్‌ కీలక అడుగు వేసింది. అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (APSEZ) నెదర్లాండ్స్‌కు చెందిన యూరప్‌ రెండో అతిపెద్ద స్వతంత్ర లిక్విడ్‌ స్టోరేజ్‌ సంస్థ ఎవోస్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ 2.56 బిలియన్‌ యూరోలు. నగదు రూపంలో జరిగే ఈ కొనుగోలుకు రుణాల ద్వారా నిధులు సమకూర్చుకోనుంది.

Comments

G
Loading comments...