Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

29% పెరిగిన అపోలో హాస్పిటల్స్‌ లాభం

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 2:31 PM జాతీయంవాణిజ్యం
29% పెరిగిన అపోలో హాస్పిటల్స్‌ లాభం - Udayam
అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.7,615 కోట్ల ఆదాయంపై రూ.659.5 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 23 శాతం, నికర లాభం 29 శాతం పెరిగాయి. హైదరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని 400 పడకల ఆసుపత్రిని విస్తరించనున్నట్లు సంస్థ వెల్లడించింది. గురుగ్రామ్‌లో 470 పడకల ఆసుపత్రిని త్వరలో ప్రారంభించనుంది.

Comments

G
Loading comments...