Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డుకాటి కొత్త ఆఫ్‌రోడ్ బైక్‌.. ధర రూ.18.55 లక్షలు

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 3:58 PM జాతీయంవాణిజ్యం
డుకాటి కొత్త ఆఫ్‌రోడ్ బైక్‌.. ధర రూ.18.55 లక్షలు - Udayam
డుకాటి కొత్త ఆఫ్‌రోడ్ బైక్‌ Desmo450 EDXను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 449.6 సీసీ ఇంజిన్‌ 63.5 హెచ్‌పీ పవర్‌, 53.5 ఎన్ఎం టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ గేర్‌బాక్స్‌, ట్రాక్షన్‌ కంట్రోల్‌, క్విక్‌ షిఫ్టర్‌ వంటి ఫీచర్లున్నాయి. 8.5 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌, అడ్జస్టబుల్‌ షోవా సస్పెన్షన్‌, డిస్క్‌ బ్రేకులు ప్రత్యేకతలు. 107.1 కిలోల బరువున్న ఈ బైక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.18.55 లక్షలు.

Comments

G
Loading comments...