వార్తలకు తిరిగి వెళ్లండి

మైక్రోసాఫ్ట్, గూగుల్ బాటలోనే మెటా కూడా ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్ ప్రకటించింది. ఫ్రాన్స్‌లోని ఉద్యోగుల కోసం ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది.
ఈ మేరకు కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోంది. ఫ్రాన్స్‌లో మెటాకు 300 మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఆఫర్‌తో 100 మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

