వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో జరుగుతున్న సర్వే నెంబర్ 325 భూముల సర్వేపై వెంకటాపూర్ గ్రామస్థులు తమకూ వాటా ఉందంటూ ఆందోళనకు దిగారు.
ఈనెల 21 నుంచి నాలుగు విడతలుగా చేపట్టనున్న సర్వే కోసం అధికారులు ఇప్పటికే రైతులకు నోటీసులు జారీ చేయడం ప్రారంభించారు.
Comments
Loading comments...

