Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీఐ కొత్త ఫీచర్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:20 AM జాతీయంవాణిజ్యం
యూపీఐ కొత్త ఫీచర్లు - Udayam
ముంబైలో జరుగుతున్న గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌లో ఎన్‌పీసీఐ ‘యూపీఐ ట్యాప్‌ అండ్‌ పే’, ‘మైయూపీఐ’ వంటి సరికొత్త సేవలను ఆవిష్కరించింది. ఇంటర్నెట్ లేకున్నా ఎన్‌ఎఫ్‌సీ ద్వారా రూ.5,000 వరకు పిన్ లేకుండా చెల్లింపులు చేసేలా ఈ ఫీచర్లను రూపొందించారు.

Comments

G
Loading comments...