Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాక్‌ మార్కెట్‌లో భారీ నష్టాలు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 10:25 AM జాతీయంవాణిజ్యం
స్టాక్‌ మార్కెట్‌లో భారీ నష్టాలు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు శుక్రవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటూ భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ రియాల్టీ రంగం పతనం కాగా, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రమే లాభాల బాటలో పయనిస్తోంది.

Comments

G
Loading comments...