వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా డాలర్ బలపడటంతో పాటు బాండ్లపై రాబడులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి.
క్రూడాయిల్ ధరలు పెరగడం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
Comments
Loading comments...

