వార్తలకు తిరిగి వెళ్లండి

భారత స్టాక్ మార్కెట్‌లో ఐపీవోల ద్వారా వరుసగా మూడో ఏడాది రూ.లక్ష కోట్లకు పైగా నిధుల సమీకరణ జరగనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 81 ఐపీవోల ద్వారా రూ.83 వేల కోట్లు సమీకరించారు.
ఈ నెలలో NSE ఐపీవో ద్వారా సుమారు రూ.23 వేల కోట్లు సమీకరించే అవకాశం ఉంది. అక్టోబర్-నవంబర్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ రూ.35 వేల కోట్ల ఐపీవోకు వచ్చే అవకాశముంది.
Comments
Loading comments...

