వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ విమానయాన రంగంలో ఎంఎస్‌ఎంఈలకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. అంతర్జాతీయ ఏరోస్పేస్ మార్కెట్‌లో రాణించాలని సూచించారు.
భారత్ కేవలం విడిభాగాల అసెంబ్లింగ్‌కు పరిమితం కాకుండా.. డిజైన్, సర్టిఫికేషన్, పూర్తి స్థాయి తయారీలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

