Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్‌ పాత మోడళ్ల ధరలు పెరిగాయ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 9:28 AM జాతీయంవాణిజ్యం
ఐఫోన్‌ పాత మోడళ్ల ధరలు పెరిగాయ్‌ - Udayam
యాపిల్‌ ఐఫోన్‌ 18 ప్రో సిరీస్‌ విడుదల తర్వాత భారత్‌లో ఐఫోన్‌ 17, 17ఇ, ఎయిర్‌, 16 ధరలను పెంచింది. ఐఫోన్‌ 17 ధర గరిష్ఠంగా రూ.22,000, ఎయిర్‌ ధర రూ.65,000 వరకు పెరిగింది. ఐఫోన్‌ 17ఇ, 16 ధరలు రూ.20,000 వరకు పెరిగాయి. మెమొరీ చిప్స్‌, ఇతర విడిభాగాల ధరల పెరుగుదలే కారణమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Comments

G
Loading comments...