వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్ష రంగంలో భారత్, ఫ్రాన్స్ మధ్య సహకారం మరింత బలోపేతమైంది. పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ స్పేస్ సమిట్‌లో ఇరు దేశాల ప్రైవేటు సంస్థల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి.
ఉపగ్రహ ప్రయోగాలు, అంతరిక్ష నిఘా, సూక్ష్మ ఉపగ్రహ సాంకేతికతకు ఒప్పందాలు జరిగాయి. ధ్రువ స్పేస్, టేక్‌మీటుస్పేస్ సంస్థలు భాగమయ్యాయి.
Comments
Loading comments...

