వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు రోజుల వరుస నష్టాలకు స్టాక్ మార్కెట్‌లో విరామం లభించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లతో గురువారం సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో ముగిశాయి.
బ్రెంట్ ముడి చమురు ధర 4.06% పెరిగి 105.32 డాలర్లకు చేరింది. డాలర్‌తో రూపాయి 38 పైసలు క్షీణించి 95.46 వద్ద ముగిసింది.
Comments
Loading comments...

