Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూజీసీ-నెట్‌లో గిరిజన యువతి సరోజినీ ఘనవిజయం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 29, 2026 3:20 PM విశాఖపట్నంGeneral
యూజీసీ-నెట్‌లో గిరిజన యువతి సరోజినీ ఘనవిజయం - Udayam
విద్యతో జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపిస్తూ ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌ తెలుగు శాఖ విద్యార్థిని కిల్లో సరోజినీ జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారు. జూన్‌–2026 యూజీసీ-నెట్‌ ఫలితాల్లో ఆమె అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతతో పాటు ప్రతిష్ఠాత్మక జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) సాధించి ఘనత సాధించారు. గిరిజన ప్రాంతానికి చెందిన సరోజినీ పట్టుదలతో చదివి జాతీయ స్థాయిలో ఈ విజయాన్ని సాధించడం విశేషంగా నిలిచింది.

Comments

G
Loading comments...