వార్తలకు తిరిగి వెళ్లండి

యు.కొత్తపల్లి గ్రామంలో రుద్రభూమి (శ్మశానవాటిక)లో అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం శ్రీకారం చుట్టారు.
చోడిశెట్టి పద్దరాజు పర్యవేక్షణలో, చోడిశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. శ్మశానవాటిక ఆవరణలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో నూతన విశ్రాంతి భవనం (షెడ్) నిర్మించనున్నారు. ఇందులో భాగంగా విద్యుత్, నీటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు
Comments
Loading comments...

