Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 08, 2026 12:38 PM ఒంగోలుGeneral
వైసీపీ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత - Udayam
ఒంగోలు వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకల సందర్భంగా కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మహిళల కాళ్లు తొక్కారనే విషయమై ప్రారంభమైన వివాదం రెండు వర్గాల కొట్లాటకు దారితీసింది. ఈ గొడవలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై పార్టీకే చెందిన మేరి, ఆమె భర్త శ్రీను దాడికి పాల్పడటంతో కార్యాలయంలో కాసేపు తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...