Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు కొనుగోలుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 08, 2026 12:27 PM అమరావతిGeneral
పొగాకు కొనుగోలుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష - Udayam
పొగాకు వేలంలో పాల్గొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9న బోర్డు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...