Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలుడి అదృశ్యం విషాదాంతం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 08, 2026 12:41 PM ఒంగోలుGeneral
బాలుడి అదృశ్యం విషాదాంతం - Udayam
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్మపాలెంలో మంగళవారం అదృశ్యమైన ఆరేళ్ల ఆటిజం బాలుడు రిచర్డ్స్ రియాన్స్ ప్రాణాలు కోల్పోయాడు. ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాలతో 20 పోలీసు బృందాలు, డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్‌తో విస్తృతంగా గాలించగా, సమీపంలోని చెరువులో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడి మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.

Comments

G
Loading comments...