వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీలో రాజకీయ కసరత్తు ప్రారంభమైనట్లు సమాచారం. ఎన్డీఏ కూటమికి దీటుగా వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీకి దూరమైన అసంతృప్త నేతలు, తటస్థ నాయకులను తిరిగి ఆకర్షించేందుకు మంతనాలు సాగుతున్నట్లు సమాచారం.
పంచాయతీలు, వార్డుల స్థాయిలో పార్టీని పూర్తిస్థాయిలో క్రియాశీలం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

