వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని కోరారు.
లోకేష్ రాజీనామా కోసం ఈ నెల 28 నుంచి విద్యార్థులు, యువతతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

