Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా రక్షణపై కూటమిపై వైసీపీ ఆగ్రహం

Follow Udayam on Google
రూప దేవి Jul 21, 2026 6:41 AM గుంటూరుGeneral
మహిళా రక్షణపై కూటమిపై వైసీపీ ఆగ్రహం - Udayam
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తుంటే పోలీసులు వారికి సహకరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు కృష్ణబాబుకాలనీలో టీడీపీ నాయకుడి దాడికి గురైన బాధితురాలిని వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు పరామర్శించారు. జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకుని, బాధితురాలికి ధైర్యం చెప్పారు

Comments

G
Loading comments...