Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మట్టి అక్రమ తవ్వకాలపై వైసీపీ ఆగ్రహం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 09, 2026 11:13 AM కాకినాడGeneral
మట్టి అక్రమ తవ్వకాలపై వైసీపీ ఆగ్రహం - Udayam
పెద్దాపురం కట్టమూరు పుంత పెద్దరాజు చెరువులో టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు ఈ తవ్వకాలను అడ్డుకున్నారు. గ్రావెల్ అక్రమార్కులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...