Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

62.54% డిజిటలైజేషన్ పూర్తి

Follow Udayam on Google
రవళి దేవి Jul 09, 2026 12:10 PM అల్లూరి General
62.54% డిజిటలైజేషన్ పూర్తి - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో భాగంగా ఇప్పటివరకు 62.54 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ నిశాంతి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఇద్దరు BLOలను తొలగించారు. AIతో తప్పుడు ఫోటోలు ప్రచారం చేసిన ఒక అధికారికి నోటీసు ఇచ్చారు. లక్ష్యాన్ని త్వరలోనే వంద శాతం పూర్తి చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...