Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటరి ఏనుగుకు ‘కుంకీ’ శిక్షణ

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 09, 2026 11:31 AM చిత్తూరుGeneral
ఒంటరి ఏనుగుకు ‘కుంకీ’ శిక్షణ - Udayam
చిత్తూరు, పలమనేరు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి మగ ఏనుగును పట్టుకుని 'కుంకీ'గా మార్చేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. ప్రశాంతంగా ఉండే ఈ ఏనుగును ఆధీనంలోకి తీసుకుని, పంటలపై దాడులు అరికట్టేలా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఆపరేషన్ కోసం తిరుపతి జూ నుంచి 'గణేశ్' అనే ఏనుగును తెప్పిస్తున్నారు. జయంత్, కృష్ణ, అభిమన్యు అనే ఇతర కుంకీల సాయంతో ఒంటరి ఏనుగును పట్టుకోనున్నట్లు డిఎఫ్‌ఓ చామ్లానాయక్ తెలిపారు.

Comments

G
Loading comments...