Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గమ్మ ఆలయంలో టిక్కెట్ల రీసైక్లింగ్ దందా

వైష్ణవి శర్మ Jul 09, 2026 6:03 AM అమరావతి 2 viewsabout 1 hour ago
దుర్గమ్మ ఆలయంలో టిక్కెట్ల రీసైక్లింగ్ దందా - Udayam Digital
ఇంద్రకీలాద్రిపై దర్శనం టిక్కెట్ల రీసైక్లింగ్ దందాతో అమ్మవారి ఆదాయానికి గండిపడుతోంది. ఏళ్లుగా పాతుకుపోయిన పాత సెక్యూరిటీ సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమాలు జరుగుతున్నట్లు తేలింది. దీంతో కొత్త టెండర్ల కోసం పాలకమండలి దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపింది. ఆషాఢం, దసరా ఉత్సవాల లోపే పాతవారిని తొలగించి, శిక్షణ పొందిన నూతన సిబ్బందిని నియమించాలని భక్తులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...