వార్తలకు తిరిగి వెళ్లండి
నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని జంబులయ్య అనే వ్యక్తి రాయితో కొట్టి ధ్వంసం చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జంబులయ్య మద్యం మత్తులోనే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

