Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్ జన హృదయ నేత: రాజేశ్వరి

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 6:48 PM కోనసీమGeneral
వైఎస్సార్ జన హృదయ నేత: రాజేశ్వరి - Udayam
వైఎస్సార్ జన హృదయ నేతగా నిలిచారని వైసీపీ రాజోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాముల రాజేశ్వరి దేవి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం రాజోలు మార్కెట్ సెంటర్‌లో ఆయన విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ హయాంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందారని రాజేశ్వరి దేవి కొనియాడారు.

Comments

G
Loading comments...